News

Realestate News

ఏవీఎన్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

ఏవీఎన్‌ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

మహారాణిపేట,విశాఖ: విశాఖపట్నం పాతనగరంలోని ఏవీఎన్‌ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు కళాశాల ఆవరణలో సందడి చేశారు. హరిదాసు పాటలు, భోగిమంటల వెలుగులు, ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, రంగురంగుల గాలిపటాలు ఆకట్టుకున్నాయి. దీంతో ముందస్తుగా కళాశాలకు సంక్రాంతి పండగ వచ్చినట్లయింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo