News

Realestate News

ఏయూలో గాంధీ జయంతి

vizag real estate news

ఏయూలో గాంధీ జయంతి
ఏయూ ప్రాంగణం: గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మహాత్ముని విగ్రహానికి ఆదివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ అసెంబ్లీ మందిరంలో గాంధీ మేనేజ్‌మెంటü సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వీసీ ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ అహింస, సత్యం సిద్ధాంతాలను యువతరం ఆచరించాలని కోరారు. ప్రత్యేక సంచికను, రిలవెన్స్‌ ఆఫ్‌ గాంధీ పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.బాలమోహనదాసు, ఏయూ రిజిస్ట్రారు ఆచార్య ఉమామహేశ్వరరావు, పాలకమండలి సభ్యులు ఎం.ప్రసాదరావు, చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo