News

Realestate News

ఏపీ జూనియర్‌ బాలబాలికల జట్టు ఎంపిక


ఏపీ జూనియర్‌ బాలబాలికల జట్టు ఎంపిక

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:ఏపీ జూనియర్‌ బాలబాలికల జట్టు ఎంపిక

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోటలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగబోయే 37వ

జాతీయ జూనియర్‌ టెన్నికాయిట్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ బాలబాలికల జట్టును జీవీఎంసీ జోనల్‌

కమిషనర్‌ ఆదివారం అభినందించారు.

డిసెంబరు 15వ తేదీ నుంచి గవరపాలెంలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏపీ టెన్నికాయిట్‌ అసోసియేషన్‌

కార్యదర్శి కేఎన్‌వీ సత్యనారాయణ పర్యవేక్షణలో  కోచ్‌ జి.రాజు ఆధ్వర్యంలో శిక్షణ అందించారు.

అనంతపురం జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేసిన వారిని అనకాపల్లిలో శిక్షణకు పంపారు.

ఎంఎల్‌సీ గోవిందరెడ్డి ఆర్థిక సాయంతో అందించిన స్పోర్ట్స్‌ కిట్‌ను శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులను జోనల్‌

కమిషనర్‌ రాము అందజేశారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo