News

Realestate News

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తీరుపై నిరసన

 

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తీరుపై నిరసన

విశాఖపట్నం, న్యూస్‌టుడే:ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తీరుపై నిరసన..

ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 23 వేల పోస్టులను భర్తీచేయాలని కమిటీ జిల్లా అధ్యక్షుడు జి.మధు డిమాండ్‌ చేశారు.

2017 డిసెంబరులోనే 14వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం 6,100 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందన్నారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎ.ఎన్‌.నాయుడు, ఎంజే జేవియర్‌, కెఎస్‌ఎస్‌ సాయిప్రసాద్‌, ఆర్‌.వి.వీరభద్రరావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo