News

Realestate News

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం


ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం

98.2 శాతం మంది హాజరు

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతగా జరిగాయని ఇంటర్మీడియట్‌

బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకులు (ఆర్‌.ఐ.ఒ.) టి.నగేష్‌కుమార్‌ అన్నారు.

గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు.

మొత్తం 306 కళాశాలల నుంచి 49,292 మందిగాను 48,425 మంది 98.2 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు

ఆయన తెలిపారు.

నగరంలో పలు కళాశాలల్లో డీవీఈఓ డాక్టర్‌ ఎం.వి.ఎన్‌.పాత్రుడు, ఆర్‌.ఐ.ఒ. నగేష్‌కుమార్‌లు పలు పరీక్ష కేంద్రాలను

తనిఖీలు చేపట్టారు.