News

Realestate News

ఇంటర్మీడియట్‌ బోర్డు స్వర్ణోత్సవ ర్యాలీ

 


ఇంటర్మీడియట్‌ బోర్డు స్వర్ణోత్సవ ర్యాలీ

విశాఖపట్నం న్యూస్‌టుడే :  ఇంటర్మీడియట్‌ బోర్డు స్వర్ణోత్సవ ర్యాలీ..

ఇంటర్మీడియట్‌ బోర్డు స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు విశిష్టతను చాటేందుకు ఎ.ఎస్‌.రాజా మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులు

ర్యాలీ నిర్వహించారు.

గురువారం కళాశాల ఆవరణలో ఈ ర్యాలీని జిల్లా వృత్తివిద్యా శాఖాధికారి డాక్టర్‌ పాత్రుడు జెండా ఊపి ప్రారంభించారు.

స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు వ్యాసరచన, క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించి,

విజేతలకు బహుమతులు అందజేశారు.

ప్రథమ బహుమతి పొందిన విద్యార్థినులను శుక్రవారం జరగనున్న జిల్లాస్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ జి.వి.నారాయణరావు తెలిపారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo