News

Realestate News

అరకు.. అందాలు

Real Estate News

మనసుదోస్తున్న డముకు అందాలు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: నిత్యం పర్యటకులతో కళకళలాడే పర్యటక ప్రాంతాలకు నిలయమైన అనంతగిరిలో మంచు అందాలు పర్యటకులను అలరిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొగమంచు దట్టంగా రహదారులపైకి చేరుతోంది. డముకు వ్యూపాయింట్‌ వద్ద తాటిపూడి జలాశయం కనిపించడంతో ఎక్కువ మంది వ్యూపాయింట్‌ వద్దకు చేరుకుని పొగమంచు మధ్యలో నుంచి జలాశయం అందాలను తిలకిస్తున్నారు.