News

Realestate News

అభివృద్ధి పనుల లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి.


అభివృద్ధి పనుల లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే:అభివృద్ధి పనుల లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి.

అభివృద్ధి పనులకు సంబంధించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రవీణ్ఆధ్వర్యంలో 

అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు.

అభివృద్ధి పనుల అమల్లో జిల్లా వెనుకబడి ఉందని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి

అగ్రస్థానంలోకి తీసుకెళ్లాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రగతి నివేదికలు రెండు రోజుల్లో

అందజేయాలని ఆదేశించారు.

పనులకు సంబంధించి కొన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని,

నియోజకవర్గ ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.

జెడ్పీ సీఈవో రమణమూర్తి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ తదితరులు వీసీలో పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo