News

Realestate News

అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ
విశాఖపట్నం, న్యూస్‌టుడే : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వింగ్స్‌ ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెన్నేటి పార్కులో బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ ప్రవీణüకుమార్‌ కూడా పాల్గొన్నారు. ప్రతీ పౌరుడు ఇలాంటి కార్యక్రమాల్లో తనవంతుగా పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. కల్పవృక్ష ట్రస్టు, రోటరీ, రోటరేక్ట్‌ క్లబ్‌, రోహిత్‌ మెమోరియల్‌ ట్రస్టు, జూనియర్‌ ఛాంబర్‌ పోర్టు సిటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo